Telangana: AICC spokesperson Dr.Dasoju Shravan was completely opposed the arrest of journalist Raghu.
#journalistRaghuarrest
#AICCspokespersonDrDasojuShravan
#TelanganaCongressLeaders
#TRS
#COVID19
#CMKCR
#BJP
ప్రజాస్వామ్యానికి మూలస్థంభం జర్నలిజం అని భావించే కాంగ్రెస్ పార్టీ జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్టుని పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ స్పష్టం చేసారు. జర్నలిస్ట్ అనేవాడు ఓ సామాజిక సైనికుడు అని నమ్మే పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. రఘుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖడించడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టు పక్షాన నిలుస్తుందని స్పష్టం చేసారు.